వారితో Trust, Respect & Deep Bond ను నిర్మించుకునే Proven 2026 Parenting Framework ను ఈ Free Live Webinar లో తెలుసుకోండి.
ఈ 90-minute intensive live session లో, మీరు తెలుసుకునే 3 ముఖ్యమైన Logical, Psychological Insights.
"మీరు ఏమైనా చెబితే నాన్నకు/అమ్మకు అర్థం కాదులే" అని మీ Teenager మీకు విషయాలు దాయడం మొదలుపెట్టారా? భయం లేకుండా మీతో Open up అయ్యేలా చేసే 'Emotional Safety' ని ఎలా Create చేయాలి?
మనం 10 సార్లు చెబితే కానీ వినరు, లేదా ఎదురు సమాధానం చెబుతారు. కోపంతో అరిస్తే దూరం పెరుగుతుంది తప్ప మార్పు రాదు. ఒక్క మాటతో వారు మీ rules ని respect చేసే 'Logical Discipline' framework.
Phone screen కి, friends కి ఇస్తున్న priority లో 10% కూడా parents కి ఇవ్వడం లేదా? మొబైల్ కన్నా మీతో సమయం గడపడమే వారికి ఎక్కువ ఇష్టం అనిపించేలా మీ బంధాన్ని తిరిగి కలుపుకునే 3-Step Formula.
Teen Parenting & Mindset Expert
"🎯 నా mission — To empower mothers to raise emotionally strong teens. Peace starts from home."
✨ 24+ Years Experience
Free for the first 100 seats only — after that, tickets cost ₹999/-
ఈ కింది సమస్యలు మీరు కూడా ఎదుర్కొంటున్నారా? భయపడకండి. టీనేజ్ పిల్లలు ఉన్న దాదాపు ప్రతి తల్లి ఫీల్ అయ్యేది ఇదే. You are not alone!
ఎప్పుడూ ఫోన్ పట్టుకునే ఉంటారు. మీ మాట కన్నా Instagram, Snapchat లేదా స్నేహితుల influence ఎక్కువైపోయింది. మీరు చెప్పే మంచి మాటలు ఆ digital noise లో కలిసిపోతున్నాయి.
చిన్న విషయానికి కూడా గొడవ మొదలవుతుంది. ఏ మాట అంటే ఎలా react అవుతారో, మళ్ళీ ఎక్కడ గొడవ పడాల్సి వస్తుందో అని "walking on eggshells" లాగా భయపడుతూ మాట్లాడాల్సి వస్తోంది.
ముఖం చాటేయడం, ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం, లేదా గదిలో lock చేసుకోవడం. ఒకప్పుడు మీతో ఉన్న ఆ connection ఇప్పుడు "loss" అవుతోందని బాధపడుతున్నారు.
మరీ "strict" గా ఉంటే దూరమవుతారని భయం, అలా అని వదిలేస్తే ఎటు పోతారో అని టెన్షన్. Rules పెట్టాలి అనుకుంటారు, కానీ ఆ balance దొరకక ఇబ్బంది పడుతున్నారు.
మీ కన్నా వాళ్ళ Friends మాటే వేదం అనుకుంటారు. చెడు అలవాట్లు లేదా తప్పు దారి పడతారేమో అని నిరంతరం మనసులో ఒక భయం, ఆందోళన వెంటాడుతూనే ఉంటాయి.
చదువు, కాంపిటీషన్, పర్ఫెక్ట్ గా ఉండాలనే pressure లో పిల్లలు stress & anxious గా ఫీల్ అవుతున్నారు. పేరెంట్స్ గా వారికి ఎలా సాయం చేయాలో అర్థం కావడం లేదు.
ఈ బోనస్‌లు పరిమితం — First 100 mothers కి మాత్రమే ఉచితం!
Value: ₹997/- FREE
కోపంలో ఉన్నప్పుడు, వాదన పెరిగే సమయంలో ఈ lines use చేస్తే మీ teen instantly calm అవుతారు. అప్పటికప్పుడు వాతావరణం చల్లబడే practical & exact ready-to-use ideas ఇవి.
Value: ₹997/- FREE
మీ teen mind లో actually ఏం జరుగుతుందో సైంటిఫిక్ గా తెలుసుకోండి. అరిచి భయపెట్టకుండా, వారిని అర్థం చేసుకుని ఎలా influence చేయాలో నేర్చుకోండి.
Value: ₹997/- FREE
మీలాంటి సమస్యలే ఫేస్ చేస్తున్న mothers ఉన్న ఒక safe & supportive group. ఇందులో జాయిన్ అయ్యి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ మీ Parenting ని కొత్త దారిలో మాస్టర్ చేయండి.
STILL NOT SURE? ఇంకా డౌట్ గా ఉందా? ఇక్కడ parents సాధారణంగా అడిగే ప్రశ్నలు చూడండి.
కచ్చితంగా. ఈనాటి పిల్లల్లో ఉండే కోపం, మొబైల్ పిచ్చి, వినకపోవడం వంటి వాటి వెనుక ఉన్న అసలు కారణాలను ఈ వర్క్‌షాప్ వివరిస్తుంది. బంధం దెబ్బతినకుండా వాటిని ఎలా హ్యాండిల్ చేయాలో నేర్చుకుంటారు.
చాలా మంది పేరెంట్స్ ఇలాగే అనుకుంటారు. తిట్టడం, సర్దిచెప్పడం అన్నీ ఫెయిల్ అవుతాయి. ఈ వర్క్‌షాప్ లో కేవలం పైపైన కాకుండా, root cause ని సాల్వ్ చేసే science-backed system నేర్చుకుంటారు. అస్సలు వినరు అనుకున్న పిల్లల్లో కూడా మార్పు రావడం మేము చూశాము.
టీనేజ్ బ్రెయిన్ డెవలప్‌మెంట్, సైకాలజీ అనేది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా దాదాపు ఒకేలా పనిచేస్తాయి. ఇక్కడ నేర్పించే framework ఇద్దరికీ 100% ఉపయోగపడుతుంది.